Home » JEE MAINS ADMIT CARDS 2025 – జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

JEE MAINS ADMIT CARDS 2025 – జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి

BIKKIS NEWS (జనవరి 18) : JEE MAINS ADMIT CARDS 2025 LINK. జేఈఈ మెయిన్స్ మొదటి విడత 2025 ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అడ్మిట్ కార్డులను నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

JEE MAINS ADMIT CARDS 2025 LINK

ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29, 30వ తేదీలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.

ప్రస్తుతం జనవరి 22, 23, 24వ తేదీలలో నిర్వహించనున్న పరీక్షల అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచారు.

ఉదయం సెషన్ 9.00 – 12.00 వరకు, సాయంత్రం సెషన్ 3.00 – 6.00 వరకు నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్ఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలలో బీఈ, బీటెక్, బీఆర్క్, బీ ప్లానింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

JEE MAINS ADMIT CARDS 2025 (Session 1) DOWNLOAD LINK

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు