Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 01 – 2025

BIKKIS NEWS (జనవరి 25) : TODAY NEWS IN TELUGU on 25th JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th JANUARY 2025

TELANGANA NEWS

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్మెంట్‌కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు

తెలంగాణ ఇంటర్‌ ఇంగ్లిష్‌లో ఏఐ పై పాఠాలు.

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

రాష్ట్రంలో ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కోసం రెండు కమిషన్లు ఏర్పాటు చేయాలని ‘తెలంగాణ విద్యాకమిషన్‌’ ప్రతిపాదించింది.

గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పీఎం కుసుమ్ కింద ల‌క్ష సౌర పంపులు కేటాయించండి.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు తెలంగాణ విజ్ఞప్తి

కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

ANDHRA PRADESH NEWS

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటన.

ఫిబ్రవరి 4న తిరుమలలో రథసప్తమి.. పలు సేవలు, దర్శనాలు రద్దు

చంద్రబాబు దావోస్‌ పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ : మాజీ మంత్రి రోజా

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. కుప్పకూలిన కొత్త టెర్మినల్‌ నిర్మాణ పనులు

మూడేళ్ళ లో అమరావతి పూర్తి. మంత్రి నారాయణ

NATIONAL NEWS

ఇస్రో 100వ ప్రయోగం. జనవరి 29న శ్రీహరికోటలోని షార్‌ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌న ద్వారా ఎన్వీఎస్‌-02 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.

ఆదాయపు పన్ను చట్టం కింద టీడీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ
పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్‌కు సంబంధించిన పత్రాలను జతచేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నుంచి 10 ఎంపీల సస్పెన్షన్

అమూల్‌ లీటరు పాల ప్యాకెట్‌పై రూపాయి తగ్గింపు

మహారాష్ట్ర ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం.

కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరకాశీని వణికించిన భూకంపం

INTERNATIONAL NEWS

అమెరికా అధికారులు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఏ23ఏ’ ఐస్‌బర్గ్‌ (మంచుకొండ) బ్రిటిష్‌ భూభాగం వైపు దూసుకొస్తున్నది

BUSINESS NEWS

నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 76,190.46 (-329.92)
నిఫ్టీ : 23,092.20 (-113.15)

83 వేలు దాటిన బంగారం ధర

హాల్వా వేడుకలో విత్త మంత్రి నిర్మలమ్మ.. పూర్తి దశకు చేరుకున్న బడ్జెట్‌ తయారీ..

SPORTS NEWS

గాయంతో సెమీస్ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించిన జకోవిచ్. దీంతో ఫైనల్ లో జ్వెరెవ్ తో సిన్నర్ డీ

ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఈయర్‌-2024 లో భారత్‌ నుంచి బుమ్రా, జడేజా, జైశ్వాల్ చోటు దక్కించుకున్నారు.

EDUCATION & JOBS UPDATES

TGPSC – ఏఈ పోస్టులకు 650 మందితో తుది ఎంపిక జాబితా విడుదల

TG TET ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్స్ విడుదల. ఫిబ్రవరి 5 న ఫలితాలు

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు