BIKKIS NEWS (జనవరి 25) : UoH PG admissions 2025 notification. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 41 పీజీ కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
UoH PG admissions 2025 notification
2025-26 విద్యా సంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG 2025) ద్వారా అడ్మిషన్లు పొందొచ్చు. ఈ ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 2.
కోర్సులతో పాటు తదితర వివరాల కోసం acad.uohyd.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
వెబ్సైట్ : exams.nta.ac.in/CUET-PG
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు