Home » CUET PG 2025 – సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కై నోటిఫికేషన్

CUET PG 2025 – సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కై నోటిఫికేషన్

BIKKIS NEWS (జనవరి 25) : CUET PG 2025 NOTIFICATION. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో మరియు అనుబంధ కళాశాలలు ఆర్గనైజేషన్స్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ అడ్మిషన్లు పొందడానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు 2025 నోటిఫికేషన్ ను ఎన్టీఏ విడుదల చేసింది.

CUET PG 2025 NOTIFICATION.

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 1, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2.

ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ కు ఫిబ్రవరి 3 నుండి 5 వరకు కేటాయించారు

ఈ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుండి 31వ తేదీ ఈ మధ్య నిర్వహించనున్నారు

దరఖాస్తు లింక్ : Apply Here

CUET PG 2024 MODEL PAPERS

వెబ్సైట్ : https://exams.nta.ac.in/CUET-PG

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు