BIKKIS NEWS (ఫిబ్రవరి 03) : TODAY NEWS IN TELUGU on 3rd FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 3rd FEBRUARY 2025
TELANGANA NEWS
తెలంగాణలో బీసీ జనాభా 46.25 శాతం.. 4న క్యాబినెట్ ముందుకు కులగణన నివేదిక
సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.43 శాతం, ఎస్టీ జనాభా 10.45 శాతం, బీసీ జనాభా 46.25 శాతం., ఓసీ జనాభా 15.79 శాతం. , ముస్లిం మైనారిటీ జనాభా 12.56 శాతం.
భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణం బంద్ చేయండి : హరీశ్‌రావు
ANDHRA PRADESH NEWS
ఏపీలో అంతుచిక్కని వైరస్.. లక్షల్లో కోళ్లు మృతి
ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తి.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంట.. అంబటి రాంబాబు ఫైర్
ఏపీలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి.. ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ వినతి పత్రం అందజేత
NATIONAL NEWS
అలా జరుగకుండా ఉండాల్సింది.. చంద్రచూడ్ ఇంటికి మోదీ వెళ్లడంపై జస్టిస్ రాయ్
భారతీయ భాషా పుస్తక్ పేరిట తీసుకొస్తున్న ఈ పథకం ద్వారా 22 భాషల్లో 22 వేల పుస్తకాలు అందుబాటులోకి తేనున్న కేంద్రం
గుజరాత్ లో అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
హర్యానా లో కాల్వలోకి దూసుకెళ్లిన పెండ్లి జీపు.. 9 మంది దుర్మరణం
పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన రాందేవ్, ఆచార్య బాలకృష్ణలకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
INTERNATIONAL NEWS
కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీచేశారు.
అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తునట్లు కెనెడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు
BUSINESS NEWS
స్టాక్ మార్కెట్లు ఈవారం కూడా ఒడిదుడుకులతోనే ట్రేడ్ అయ్యో అవకాశం.
డోనాల్డ్ ట్రంప్ భారత నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచే అవకాశం.
SPORTS NEWS
ఐసీసీ మహిళల అండర్ 19 టీట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్
చివరి టీ-20లో ఇంగ్లండ్‌పై టీం ఇండియా 150 పరుగులతో విజయం.. సిరీస్ 4-1 తేడాతో కైవసం
EDUCATION & JOBS UPDATES
ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ -2 పరీక్షలు
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు