Home » CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025

CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025

BIKKIS NEWS : CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025

CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025

1) కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో బీసీ జనాభా ఎంత శాతం.?
జ : 46.25 శాతం

2) కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓసి, ముస్లిం జనాభా శాతాలు ఎంత.?
జ : 17.43%, 10.45%, 15.79%, 12.56%

3) ఏ పథకం ద్వారా 22 భాషల్లో 22 వేల పుస్తకాలు అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ?
జ : భారతీయ భాషా పుస్తక్‌

4) ఏ జేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా అధిక సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : కెనడా, మెక్సికో, చైనా

5) అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తునట్లు ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : కెనెడా

6) ఐసీసీ మహిళల అండర్ 19 టీట్వంటీ వరల్డ్ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్ (సౌతాఫ్రికా పై)

7) భారత్ తరపున అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : అభిషేక్ శర్మ (135 పరుగులు)

8) భారత్ తరపున అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో అత్యధిక సిక్స్ లు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : అభిషేక్ శర్మ (13 సిక్స్ లు)

9) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2025- 26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.3 – 6.8%

10) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2010 – 11 నుండి 2020 – 21 మధ్యలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రం ఏది .?
జ : ఆంధ్ర ప్రదేశ్

11) కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం పన్ను వసూళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ (88%)

12) ఐసీసీ అండర్ 19 టీట్వంటీ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు, ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సీరీస్ ఎవరు సాదించారు.?
జ : గొంగడి త్రిష (భారత్)

13) ఫిబ్రవరి 15న పార్లమెంటులో ఏ యానిమేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.?
జ : రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు