Home » NCET 2025 – ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రవేశాలు

NCET 2025 – ఇంటర్ తో ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రవేశాలు

BIKKIS NEWS (FEB. 25) : INTEGRATED BEd Admissions 2025 by NCET. ఇంటర్మీడియట్ అర్హతతో దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రవేశాల కోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ను జాతీయ పరీక్షల సంస్థ (NTA) జారీ చేసింది.

INTEGRATED BEd Admissions 2025 by NCET

ఇంటర్‌, తత్సమాన విద్యార్హతతో ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది.

బీఏ- బీఈడీ
బీకాం- బీఈడీ,
బీఎస్సీ-బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టాయి.

ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నారు.

దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్‌ బీఈడీని 64 విద్యాసంస్థలు అందిస్తున్నాయి. వాటిల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్‌ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం లో 50 సీట్లు, శ్రీకాకుళం డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో 100 సీట్లు కలవు.

అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత

దరఖాస్తు గడువు : మార్చి – 16వ తేదీ వరకు కలదు

అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ : పరీక్షకు 3 రోజుల ముందు నుంచి

ప్రేవేశ పరీక్ష తేదీ : ఎప్రిల్ 29- 2025 న ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి.

వెబ్సైట్ : NCET 2025

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు