BIKKIS NEWS (జనవరి 23) : APAAR ID FOR INTERMEDIATE STUDENTS. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు APAAR ID కేటాయించడానికి గడువును ఫిబ్రవరి 1 – 2025 గా నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాలు జారీచేసింది.
APAAR ID FOR INTERMEDIATE STUDENTS
నూతన విద్యా విదానం అమలులో భాగంగా కేంద్ర విద్యా శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఈ మేరకు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
జూనియర్ కళాశాలల యజమాన్యాలు యూడైస్ ప్లస్ పోర్టల్ లో స్టాప్ డేటాను మరియు విద్యార్థుల డేటాను అప్డేట్ చేస్తూ 12 అంకెల అపార్ ఐడిని విద్యార్థులకు కేటాయించాలని స్పష్టం చేశారు.
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు