Home » CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు

CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు

BIKKIS NEWS (FEB. 26) : CBSE 10th EXAMS TWO TIMES IN A YEAR. 2026 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

CBSE 10th EXAMS TWO TIMES IN A YEAR. 2026

నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు సీబీఎస్ఈ తెలిపింది.

పదవ తరగతి మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరి మాసంలో, రెండో దశ పరీక్షలు మే మాసంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

రెండు దశల పరీక్షల్లోనూ సిలబస్ పూర్తిస్థాయిలో ఉంటుంది.

అభ్యర్థులు రెండు దశల్లోనూ ఒకే కేంద్రంలో పరీక్ష రాస్తారు.

దరఖాస్తు సమయంలో రెండిటికి కలిపే ఫీజు వసూలు చేస్తారు.

ఇవే సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించరు.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు