Home » AP JOBS – కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ జాబ్స్

AP JOBS – కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ జాబ్స్

BIKKIS NEWS (జనవరి 20) : contract and out sourcing jobs in andhra pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 142 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

contract and out sourcing jobs in andhra pradesh

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 23వ తేదీలోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య :142

ఖాళీల వివరాలు :
మెడికల్,
రేడియోలాజికల్,
రేడియోథెరపీ,
మౌల్డ్ రూమ్,
కార్డియాలజీ,
సీటీ,
క్లినికల్,
సీ-ఆర్మ్,
స్పీచ్,
డయాలసిస్,
అనస్థీషియా,
ఎమర్జన్సీ,
మెడికల్,
ఆడియోమెట్రీ తదితరాలు.

అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఆయా పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, పీజీతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 42 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం : విద్యార్హతల్లో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : 23.01.2025

వెబ్సైట్ : https://krishna.ap.gov.in/
FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు