BIKKI NEWS : CURRENT AFFAIRS 16th JANUARY 2025
CURRENT AFFAIRS 16th JANUARY 2025
1) ఏ బాలీవుడ్ నటుడి పై హత్యాయత్నం జరిగింది.?
జ : సైఫ్ అలీఖాన్
2) ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏ ఎక్స్‌పర్‌మెంట్ విజయవంతమైంది.?
జ : స్పేస్ డాకింగ్ (స్పేడెక్స్)
3) భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎవరు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.?
జ : ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంతో
4) అదాని గ్రూప్ పై సంచలనాత్మక ఆరోపణలు చేసిన అమెరికా కు చెందిన ఏ సంస్థ మూతబడింది. ?
జ : హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ
5) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత జీడీపీ వృద్ధిరేటు ఎంతగా ఉండొచ్చని ఫిక్కీ ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వే అంచనా వేసింది.?
జ : 6.4 శాతం
6) బీసీసీఐ సెక్రటరీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దేవజిత్ సైకియా
7) Z – MORH అనే 6.5 కిలోమీటర్ల టన్నెల్ ను నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : కాశ్మీర్
8) Z – MORH టన్నెల్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది.?
జ : గగన్‌గెర్ & సోనామార్గ్
9) వెనిజులా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : నికోలస్ మదురో
10) ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ యాక్షన్ సదస్సు ఫిబ్రవరి లో ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ప్రాన్స్
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు