BIKKIS NEWS : CURRENT AFFAIRS 18th JANUARY 2025
CURRENT AFFAIRS 18th JANUARY 2025
1) జనవరి 22 నుంచి ఎన్ని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి.?
జ : ఆరు గ్రహాలు.
2) ఏ ఇంజిన్‌ను విజయవంతంగా పునఃప్రారంభించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.?
జ : వికాస్ లిక్విడ్ ఇంజిన్
3) ఇజ్రాయెల్ ఏ సంస్థ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది.?
జ : హమాస్
4) ప్రపంచంలో మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్ ను ఏ సంస్థ ఆవిష్కరించింది.?
జ : టీవీఎస్
5) విజయ్ హజరే ట్రోపీ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : కర్ణాటక (విధర్భ పై)
6) భారత పురుషుల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సితాన్స్ కొటక్
7) ఏ స్పేస్ స్టేషన్ లో రాకెట్ మూడవ లాంచింగ్ పాడ్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం – శ్రీహరికోట
8) క్యూఎస్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 25వ స్థానంలో
9) స్పేస్ డాకింగ్ విజయవంతంగా చేపట్టిన భారతదేశం ఈ ఘనత సాధించిన ఏ దేశాల సరసన నిలిచింది.?
జ : రష్యా, అమెరికా, చైనా
10) ది ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 90 కోట్లు
11) ఫిన్ టెక్ ఫండింగ్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడోవ స్థానం
12) సైబర్ నేరాల దర్యాప్తు పై భారతదేశం తాజాగా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : అమెరికా
13) అమెరికా ప్రాన్స్ తో సహా ఎనిమిది దేశాలతో భారతదేశం ఏ పేరుతో తాజాగా నౌకాదళ విన్యాసాలు చేపట్టింది.?
జ : లా పెరౌస్
14) యునైటెడ్ నేషన్ పాపులేషన్ నివేదిక ప్రకారం భారత దేశపు సగటు ఆయుర్దాయం ఎంత.?
జ : 67 సంవత్సరాలు
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు