BIKKIS NEWS : CURRENT AFFAIRS 19th JANUARY 2025
CURRENT AFFAIRS 19th JANUARY 2025
1) టిక్‌టాక్ యాప్ ఏ దేశంలో తన సేవలను నిలిపివేసింది.?
జ : అమెరికా
2) మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ పురుషుల మరియు మహిళల జట్లు విజేతలుగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్
3) సీఐఐ అంచనాలు ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.4%
4) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ ఫో 2025 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూడిల్లీ
5) ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలు ఎవరు.?
జ : అక్సెలెన్స్, అన్ సియాంగ్
6) ఇండియన్ బ్యాంకు ఎండీ మరియు సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బినోద్ కుమార్
7) ఏ మైక్రో మిస్సైల్ ను భారత్ తాజాగా పరీక్షించింది.?
జ : భార్గవాస్త్ర
8) ఏ సంస్థ స్పేస్ ఎక్స్ తో భారత్ లో మొదటి ప్రైవేటు శాటిలైట్ ప్రయోగం కొరకు ఒప్పందం చేసుకుంది.?
జ : ఫిక్సెల్
9) సింగపూర్ సిటిజన్ అవార్డు ను ఎవరికి అందజేసింది.?
జ : తరుణ్ దాస్
10) ఆన్లైన్ చెస్ ఈవెంట్ లో విజేతగా నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ ఇరగేశి
11) మిడిల్ క్లాస్ ఇండియా పుస్తక రచయిత ఎవరు.?
జ : మనీషా పాండే
12) పూమా కంపేని ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : పీవీ సింధూ
13) గాన్ గాయ్ ఏ రాష్ట్ర హర్వెస్ట్ ఫెస్టివల్.?
జ : మణిపూర్
- CURRENT AFFAIRS – కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 03 – 2025
- TODAY NEWS – నేటి ప్రధాన వార్తలు 4 ఫిబ్రవరి 2025
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు