BIKKIS NEWS : CURRENT AFFAIRS 20th JANUARY 2025
CURRENT AFFAIRS 20th JANUARY 2025
1) సౌకర్యంతో ఏ నెట్‌వర్క్ నుంచైనా కాల్ చేసుకునే ఏ సౌకర్యాన్ని కేంద్ర టెలికం శాఖ కల్పించింది.?
జ : ఇంట్రా సర్కిల్ రోమింగ్
2) అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : డొనాల్డ్ ట్రంప్
3) అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : జేడీవాన్స్
4) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు ఎంత శాతంగా మూడీస్ అంచనా వేసింది.?
జ : 7 %
5) లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఎవరిని నియమించారు.?
జ : రిషబ్ పంత్.
6) సి ఆర్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జ్ఞానేంద్ర ప్రతాప్
7) NDRF రైసింగ్ అంటే ఇంకా ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జనవరి 19
8) ఇండోనేషియాలోని ఏ అగ్నిపర్వతం నెల రోజుల వ్యవధిలో వేయిసార్లకు పైగా లావాను వెదజల్లింది.?
జ : మౌంట్ అబూ
9) కోటి రూపాయల విలువ పలికిన తొలి క్రిప్టో కరెన్సీగా ఏది రికార్డు నమోదు చేసింది.?
జ : బిట్ కాయిన్
10) కేసీనో ఆటను అనుమతించేందుకు ఏ దేశం బిల్లును ప్రవేశపెట్టింది.?
జ : థాయిలాండ్
11) న్యూయార్క్ టైం ట్రావెల్ లిస్టు 2025లో భారతదేశంలోని అస్సాం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం
12) 2025 జనవరి 26 నుండి ఏ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కానుంది.?
జ : ఉత్తరాఖండ్
13) భారతదేశంలో అత్యంత ట్రాఫిక్ గల నగరంగా ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది.?
జ : కోల్ కతా
14) నో హెల్మెట్ నో ఫ్యుయల్ విధానాన్ని అమలులోకి తెచ్చిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్
15) భారతదేశం ఎంత హర్స్ పవర్ తో నడిచే హైడ్రోజన్ రైలు ఇంజన్ ను అభివృద్ధి చేసింది.?
జ : 1200 హర్స్ పవర్
- CURRENT AFFAIRS – కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 03 – 2025
- TODAY NEWS – నేటి ప్రధాన వార్తలు 4 ఫిబ్రవరి 2025
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు