BIKKI NEWS : CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 24th FEBRUARY 2025
1) అంతర్జాతీయ వన్డేలలో 14 వేల పరుగులు పూర్తి చేసిన ఎవరి సరసన విరాట్ కోహ్లీ చేరాడు.?
జ : సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర
2) పాకిస్థాన్ తో సెంచరీతో అంతర్జాతీయ వన్డేలలో విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య .?
జ : 51 (మొత్తం 82)
3) విపత్తు నిర్వహణలో విశిష్ట సేవలందించినందుకు గాను ఏ సంస్థ కు బోస్ ఆప్ దా ప్రభందన్ పురష్కారం లభించింది.?
జ : ఇన్కాయిస్
4) ఎవరెస్టు శిఖరం అధిరోహించాలంటే ఫీజు ఎంత చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.?
జ : 13 లక్షలు
5) తాజాగా ఏ వ్యాధి ని అంతర్జాతీయ ముప్పు గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.?
జ : మెదడు వాపు
6) వన్డే లలో అత్యధిక క్యాచ్ (158) లు అందుకున్న భారత ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ
7) జర్మనీ చాన్సలర్ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ప్రెడ్రిక్ మెర్జ్
8) బయో ఆసియా సదస్సు 2025 థీమ్ ఏమిటి.?
జ : Catalyst of Change
9) బ్రిటిష్ హై కమిషన్ నుండి తాజాగా గౌరవ Knighthood పురష్కారం అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : సునీల్ భారతీ మిట్టల్
10) తమిళ నాడు చెందిన తిరువళ్ళూర్ యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : ఫిలిప్పీన్స్
11) డిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విజేందర్ గుప్తా
12) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి ఏ సంస్థ తో కలిసి వారసత్వ జల కేంద్రాలను పరిరక్షణకు పని చేయనున్నాయి.
జ : బిస్లరీ
1) Who has Virat Kohli joined in completing 14,000 runs in international ODIs?
A: Sachin Tendulkar, Kumar Sangakkara
2) Virat Kohli’s number of centuries in international ODIs with a century against Pakistan.?
A: 51 (total 82)
3) Which organization has been awarded the Bose Aap Da Prabhandan Award for its distinguished service in disaster management?
A: Incoys
4) The Nepal government has announced how much fee to pay to climb Mount Everest.?
A: 13 lakhs
5) Which disease has been recently declared as a global threat by the World Health Organization?
A: Encephalitis
6) Who has created a record for taking the most catches (158) by an Indian player in ODIs?
A: Virat Kohli
7) Who has been elected as the Chancellor of Germany.?
A: Fredrik Merz
8) What is the theme of BioAsia Conference 2025?
A: Catalyst of Change
9) Who is the latest Indian to receive the honorary Knighthood award from the British High Commission?
A: Sunil Bharti Mittal
10) Where was the statue of Thiruvallur from Tamil Nadu unveiled?
A: Philippines
11) Who has been appointed as the Speaker of the Delhi Assembly?
A: Vijender Gupta
12) Which organization along with the Archaeological Survey of India will work to conserve heritage water bodies?
A: Bisleri