Home » CURRENT AFFAIRS 24th JANUARY 2025

CURRENT AFFAIRS 24th JANUARY 2025

BIKKIS NEWS : CURRENT AFFAIRS 24th JANUARY 2025

CURRENT AFFAIRS 24th JANUARY 2025

1) ఇస్రో 100వ ప్రయోగం. జనవరి 29న శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా ఎన్వీఎస్‌-02 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.

2) ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏ ఐస్‌బర్గ్‌ (మంచుకొండ) బ్రిటిష్‌ భూభాగం వైపు దూసుకొస్తున్నది.?
జ : ఏ23ఏ

3) ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఈయర్‌-2024 లో భారత్‌ నుంచి ఎవరు చోటు దక్కించుకున్నారు.?
జ : బుమ్రా, జడేజా, జైశ్వాల్

4) ఏ దేశం తాజాగా మహిళల వివాహ వయస్సు ను 9 గా నిర్ణయించింది.?
జ : ఇరాక్

5) గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : అమెరికా

6) ఆస్కార్ నామినిలలో చోటు దక్కించుకున్న హిందీ సినిమా ఏది.?
జ : అనూజా

7) జాతీయ బాలికల దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 24

8) 2022 – 23సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫైనాన్షియల్ ర్యాంకింగులలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా

9) 2022 – 23సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫైనాన్షియల్ ర్యాంకింగులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ర్యాంక్ లు ఎంత.?
జ : TG – 08, AP – 17

10) సైన్స్ ను విశ్వసించే దేశాలలో మొదటి రెండు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఈజిప్టు, భారత్

11) చైనా అభివృద్ధి చేసిన కృత్రిమ సూర్యుడు పేరేమిటి.?
జ : Experimental Advanced Super Conducting Tokomok (EAST)

12) సుప్రీంకోర్టు లింగ సమానత్వ కమిటీకి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ బీవీ నాగరత్న

13) ప్రపంచంలో తొలి సిఎన్‌జీ స్కూటర్ నం ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : టీవీఎస్

14) ఇటీవల మరణించిన యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు ఎవరు నరేంద్ర సింగ్ బేడి

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు