BIKKIS NEWS : CURRENT AFFAIRS 27th JANUARY 2025
CURRENT AFFAIRS 27th JANUARY 2025
1) ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : ఉత్తరాఖండ్
2) ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ అధ్యయనం ప్రకారం దేశంలో జంతువుల కాట్ల వల్ల ఏటా సగటున ఎంత మంది మరణిస్తున్నారు.?
జ : 5726
3) అమెరికాలోని కొలరాడోలో జరుగుతున్న 2025 ‘అంతర్జాతీయ మంచు శిల్ప కళా చాంపియన్‌షిప్’ పోటీల్లో మైండ్ ఇన్ మెడిటేషన్’ థీమ్‌తో భారత కళాకారుల బృందం చెక్కిన మంచు శిల్పాలకు ఏ పతకం దక్కింది.?
జ : కాంస్య పతకం.
4) ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : భారత బౌలర్ బుమ్రా
5) ఐసీసీ వన్డే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024 ఎవరు గెలుచుకున్నారు.?
జ : స్మృతి మందానా
6) ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024 ఎవరికీ దక్కింది.?
జ : ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా
7) 38వ నేషనల్ గేమ్స్ – 2024 కు ఏ రాష్ట్రం ఆతిధ్యం ఇస్తుంది.?
జ : ఉత్తరాఖండ్
8) ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) 2024-25 సీజన్ విజేత ఎవరు.?
జ : హోబర్ట్ హరికేన్స్
9) The world after Gaza పుస్తక రచయిత ఎవరు.?
జ : పంకజ్ మిశ్రా
10) కేంద్ర పోగాకు పరిశోదన సంస్థ పేరును ఏమని మార్చారు.?
జ : ఐకార్ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన కేంద్రం
11) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారత్ లో క్రెడిట్ కార్డుల సంఖ్య ప్రస్తుతానికి ఎంతకు చేరింది.?
జ : 10.8 కోట్లు
12) ట్రంప్ తన డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఎవరిని నియమించుకున్నాడు.?
జ : కుష్ దేశాయ్
13) కేంద్రం ఎంతమందికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను తాజాగా ప్రకటించింది.?
జ : 7, 19, 113.(మొత్తం 139)
14) బెలారస్ నూతన అధ్యక్షుడిగా ఎవరు గెలుపొందారు.?
జ : అలెగ్జాండర్ లుకషెంకో
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు