Home » Kho kho – ఖో ఖో వరల్డ్ కప్ విజేతగా భారత్ పురుషుల జట్టు

Kho kho – ఖో ఖో వరల్డ్ కప్ విజేతగా భారత్ పురుషుల జట్టు

BIKKIS NEWS (జనవరి 19) : kho kho world cup 2025 won by india mens team. మొట్టమొదటి ఖో ఖో ప్రపంచ కప్ విశ్వవిజేతగా భారత పురుషుల జట్టు నిలిచింది. నేపాల్ దేశంతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 54 – 36 తేడాతో నెగ్గి తొలి ప్రపంచ కప్ ను నెగ్గింది.

kho kho world cup 2025 won by india mens team

భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న తొలి ఖో ఖో ప్రపంచ కప్ లో పురుషుల జట్టు విజేతగా నిలిచింది

మహిళల జట్టు కూడా ఫైనల్ మ నేపాల్ జట్టుతోనే ఫైనల్ మ్యాచ్ నెగ్గి వరల్డ్ కప్ ను ముద్దాడిన సంగతి తెలిసిందే.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు