Home » NEET UG 2024 CUTOFF MARKS

NEET UG 2024 CUTOFF MARKS

BIKKIS NEWS (FEB. 25) : NEET UG 2024 CUT OFF MARKS CATEGORY WISE. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులను వెల్లడించారు.

NEET UG 2024 CUT OFF MARKS CATEGORY WISE

జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు మరియు కేటగిరీల వారీగా ఈ కటాఫ్ మార్కులను వెల్లడించారు.

UR/ EWS : 170 – 164
OBC : 163 – 129
SC : 163 – 129
ST : 163 – 129
PH UR/ EWS : 163 – 146
PH OBC : 145 – 129
PH SC : 145 – 129
PH ST : 145 – 129

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు