Home » SSC CGLE KEY – ఎస్ఎస్‌సీ సీజీఎల్ఈ ప్రాథమిక కీ

SSC CGLE KEY – ఎస్ఎస్‌సీ సీజీఎల్ఈ ప్రాథమిక కీ

BIKKIS NEWS (జనవరి 21) : SSC CGLE 2024 TIER 2 PRELIMINARY KEY. స్టాప్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ టు పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక క కీ ని విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా ప్రాథమిక కీ ని చెక్ చేసుకోవచ్చు.

SSC CGLE 2024 TIER 2 PRELIMINARY KEY

ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 17,727 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

SSC CGLE 2024 టైర్ పరీక్షలను జనవరి 18 నుంచి 20వ తేదీలలో జరిగిన సంగతి తెలిసిందే.

SSC CGLE 2024 TIER 2 KEY LINK

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు