Home » SSC MTS RESULTS – ఫలితాల కోసం క్లిక్ చేయండి

SSC MTS RESULTS – ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKIS NEWS (జనవరి 21) : SSC MTS 2024 TIER 1 RESULTS. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 9,583 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించిన టైర్ 1 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

SSC MTS TIER 1 EXAM RESULTS 2024

సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 04వరకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

SSC MTS TIER 1 EXAM RESULTS 2024

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు