BIKKIS NEWS (జనవరి 21) : TELANGANA DSC 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెలలో 6000 పోస్టులతో డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. తాజాగా టెట్ పరీక్షలు ముగియడంతో డీఎస్సీ నోటిఫికేషన్ కొరకు అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
TELANGANA DSC 2025 NOTIFICATION
ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2025 లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించాలి, 2025 – 26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ వరకు పాఠశాలల్లోకి నూతన ఉపాధ్యాయులను పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
అయితే ఎస్సీ వర్గీకరణ పై నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు విలువడే అవకాశం లేదని ప్రభుత్వ పెద్దలు నుంచి వస్తున్న సమాచారం. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ పై కమిషన్ నివేదిక వచ్చేవరకు ప్రభుత్వం ఎదురు చూస్తుందా లేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.
- CURRENT AFFAIRS – కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 03 – 2025
- TODAY NEWS – నేటి ప్రధాన వార్తలు 4 ఫిబ్రవరి 2025
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు