Home » TG INTER HALL TICKETS – ఇంటర్ హల్ టికెట్లు విడుదల

TG INTER HALL TICKETS – ఇంటర్ హల్ టికెట్లు విడుదల

BIKKIS NEWS (FEB. 24) : TELANGANA INTER HALL TICKETS DOWNLOAD LINK. ” తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి గారు ఈరోజు IPE 2025 హాల్ టిక్కెట్లను జారీ చేశారు.

TELANGANA INTER HALL TICKETS DOWNLOAD LINK

హాల్ టిక్కెట్లను కళాశాల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి తమ హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు.

హల్ టికెట్లలో ఏవైనా తేడాలు ఉంటే, వారు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌లను సంప్రదించాలి అని తెలిపారు. హాల్ టిక్కెట్లు కూడా తగిన సమయంలో విద్యార్థులకు వ్యక్తిగతంగా పంపబడతాయి అని తెలిపారు.

వెబ్సైట్ : https://tgbie.cgg.gov.in/

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు