BIKKIS NEWS (జనవరి 19) : Telangana Minority gurukula admissions 2025. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకులాల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
Telangana Minority gurukula admissions 2025
మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలు మరియు 6,7,8వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ చేపట్టనున్నారు. ఈ అడ్మిషన్స్ ను మైనారిటీ లకు మొదట వచ్చిన వారికి మొదట సీట్లు కేటాయించనున్నారు. ఇతర వర్గాల వారికి డ్రా ద్వారా అడ్మిషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు
అలాగే మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకన్నారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 28 – 2025 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://tmreis.cgg.gov.in/Login.do
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు