Home » TG EAPCET 2025 POSTPONED – ఎఫ్‌సెట్ దరఖాస్తు వాయిదా

TG EAPCET 2025 POSTPONED – ఎఫ్‌సెట్ దరఖాస్తు వాయిదా

BIKKIS NEWS (FEB. 25) : TG EAPCET 2025 APPLICATION POSTPONED. తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌సెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

TG EAPCET 2025 APPLICATION POSTPONED

షెడ్యూలు ప్రకారం ఈరోజు అనగా ఫిబ్రవరి 25 సాయంత్రం 4.45 గంటల నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది… అయితే అనివార్య కారణాల వలన మార్చి 01 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని జేఎన్టీయూ ప్రకటించింది.

పూర్తి నోటిఫికేషన్ మరియు నూతన షెడ్యూల్ ను మార్చి 1వ తేదీన విడుదల చేస్తామని జెఎన్టీయూ ఒక ప్రకటనలో తెలిపింది.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు