Home » TG TET 2024 KEY – టెట్ కీ, రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి

TG TET 2024 KEY – టెట్ కీ, రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి

BIKKIS NEWS (జనవరి 25) : TG TET 2024 KEY and RESPONSE SHEETS. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 రెండో సెషన్ కు సంబంధించి ప్రాథమిక కీ మరియు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ విడుదల చేసింది.

TG TET 2024 KEY and RESPONSE SHEETS

జనవరి 25 నుండి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు తెలియజేయవచ్చని పేర్కొంది.

తుది కీ మరియు ఫలితాలను ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

TG TET 2024 (II) PRELIMINARY KEY & RESPONSE SHEETS

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు