Home » TGPSC – AE RESULTS – ఏఈ తుది ఎంపిక జాబితా

TGPSC – AE RESULTS – ఏఈ తుది ఎంపిక జాబితా

BIKKIS NEWS (జనవరి 25) : TGPSC AE FINAL RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగాలకు 650 మందితో కూడిన తుది ఫలితాలను విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) సివిల్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

TGPSC AE FINAL RESULTS

మున్సిపల్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, డ్రిల్లింగ్‌ సూపర్‌వైజర్‌ వంటి ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్‌ విడుదల చేయగా, 2023 అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించారు.

పోస్టులకు ఎంపికైన వారి జాబితా వెబ్‌సైట్‌లో ఉంచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

TGPSC AE FINAL RESULTS LINK

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు