BIKKIS NEWS (జనవరి. 19) : TODAY NEWS IN TELUGU on 19th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 19th JANUARY 2025
TELANGANA NEWS
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు.. మంత్రులు పొంగులేటి.. తుమ్మల.. ఉత్తమ్
తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు.
ఎకరంలోపు భూమి ఉన్నవారికి కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలి.. హరీశ్‌రావు డిమాండ్
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతు దేవ్‌రావు బ్యాంకు లో పురుగుల మందు తాగి బలవన్మరణం
ఆర్టీసీ పెద్దపల్లి, ఏటూరునాగారంలలో బస్‌డిపోలను ఏర్పాటు చేయనున్నది
ఉగాది నుంచి ‘గద్దర్’ తెలంగాణ చలనచిత్ర అవార్డులు. – భట్టివిక్రమార్క
తెలంగాణ లో సింగపూర్ కంపెనీ 3500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు కు ఒప్పందం
ANDHRA PRADESH NEWS
వైసీపీ వల్లే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగింది : మాజీ మంత్రి అమర్నాథ్
విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అందుకే భారీ ప్యాకేజీ – అమిత్ షా
నేడు దావోస్ పర్యటనకు బాబు
కరువురహిత రాష్ట్రంగా తయారుకావాలంటే నదుల అనుసంధానం ఏకైక మార్గం : చంద్రబాబు
శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్ పులావ్ తీసుకొని వచ్చారు.
NATIONAL NEWS
ఆర్జీ కర్ హత్యాచార కేసులో.. సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించిన సీబీఐ కోర్టు
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.
జనవరి 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.
వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పునఃప్రారంభించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. 1న కేంద్ర బడ్జెట్
లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు శారీరకంగా గాయపడడం లేదా రోదిస్తూ ఆర్తనాదాలు చేయడం ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.
INTERNATIONAL NEWS
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సుప్రీంకోర్టుపై అటాక్ జరిగింది. సాయుధ దాడిలో ఇద్దరు జడ్జీలు మృతిచెందారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ సందర్భంగా 737 మంది పాలస్తీనియులను విడుదల చేయనున్న ఇజ్రాయెల్
BUSINESS NEWS
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.
ప్రపంచంలో మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్ టీవీఎస్ జూపిటర్ ను ప్రదర్శించిన సంస్థ.
SPORTS NEWS
విజయ్ హజరే ట్రోపీ 2025 విజేత కర్ణాటక. ఫైనల్లో విధర్భ పై గెలుపు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ను టీమిండియా ను ప్రకటించిన బీసీసీఐ
ఖో ఖో ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన భారత పురుషుల, మహిళల జట్లు. నేడు ఫైనల్.
EDUCATION & JOBS UPDATES
JEE MAINS 2025 SESSION 1 ADMIT CARDS విడుదల
CMAT 2025 సిటీ ఇంటిమెషన్ స్లిప్ లు విడుదల
మిగిలిన పీజీ వైద్య సీట్లు భర్తీ కొరకు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు