BIKKIS NEWS (జనవరి 24) : TODAY NEWS IN TELUGU on 24th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 24th JANUARY 2025
TELANGANA NEWS
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
వేసవిలో విద్యుత్తు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
108 మాదిరే విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 ఫోన్ నంబర్‌పై విస్తృత ప్రచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మార్చి 6వ తేదీ నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
టీజీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరం ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో మరో 286 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది
ముగిసిన ముఖ్యమంత్రి దావోస్ పర్యటన
ANDHRA PRADESH NEWS
ఏపీ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరుగనుంది
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి కళాశాలలో మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది
ఏపీ హైకోర్టులో 30కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
నేడు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
8 పారిశ్రామిక నగరాలను పోర్టులకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయం
NATIONAL NEWS
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత సైన్యంలా ఢిల్లీ పోలీసులు. – కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..
ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఇంజినీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జి
వీసీల నియామకంలో గవర్నర్లకు అపరిమిత అధికారాలు.. యూజీసీ ప్రతిపాదనలపై ఎన్డీయేలో విభేదాలు
ఐఫోన్ పర్ఫార్మెన్స్లో సమస్యలు.. యాపిల్ సంస్థకు కేంద్రం నోటీసులు
సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్ఠాత్మక ఔట్‌స్టాండింగ్ సర్వీస్ అవార్డ్, 2025 లభించింది.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాకింగ్స్-2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) టాప్-100లో చోటు దక్కించుకుంది
INTERNATIONAL NEWS
అమెరికా లో జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలునిలిపివేసిన కోర్ట్
ఎవరెస్ట్ అధిరోహించాలంటే 13 లక్షల ఫీజును ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
హెచ్5ఎన్1 (H5N1) వైరస్ వ్యాప్తి చెందుతున్నది. అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని భయాందోళనలు నెలకొంటున్నాయి.
BUSINESS NEWS
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరో 9 పైసలు పడిపోయింది. 86.44 వద్ద స్థిరపడింది.
శుక్రవారం తులం 24 క్యారెట్ ల బంగారం రూ.82,900 వద్ద స్థిరపడింది.
SPORTS NEWS
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైపల్ కు చేరిన సబలెంక & కీస్ మాడిసన్
అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది
దొమ్మరాజు గుకేశ్ ఫిడే ర్యాంకింగ్స్‌లో నాలుగో ర్యాంక్‌కు చేరాడు.
EDUCATION & JOBS UPDATES
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 41 పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది.
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు