BIKKIS NEWS (జనవరి 29) : TODAY NEWS IN TELUGU on 29th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 29th JANUARY 2025
TELANGANA NEWS
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర ప్రారంభమైంది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది
రాష్ట్రంలో ఇసుక వినియో గం పెరుగుతున్నా, ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్(నమోదు) తగ్గుతున్నది. గతంలో 28లక్షలున్న ఎన్‌రోల్‌మెంట్ ఇప్పుడు 18 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఈ నాలుగేండ్లల్లోనే పది లక్షలు తగ్గింది
ప్రభుత్వ సరళీకృత విధానాలతోనే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. – సీఎం
వచ్చే సంవత్సరం కూడా కరెంటు చార్జీల పెంపు ఉండదని ప్రభుత్వం ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జావెన్ స్లీ ఎన్నిక
ANDHRA PRADESH NEWS
త్వరలోనే ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ – చంద్రబాబు
మేం అధికారంలోకి వచ్చాక.. మీ కార్యకర్తలను కాపాడుకోగలరా.. టీడీపీకి వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్
పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాక్ డే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
NATIONAL NEWS
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 40 మందికి పైగా గాయాలు
నేర శిక్షా స్మృతి లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నిందితులకు పోలీసులు ఇవ్వవలసిన నోటీసులను వాట్సాప్, ఈ-మెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పంపించరాదని సుప్రీంకోర్టు చెప్పింది
చారిత్రక వందో మిషన్‌కు కౌంట్‌డౌన్ షురూ… నేటి ఉదయం నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 15
సుప్రీంకోర్టుకు 75 వసంతాలు.. 1950లో ఫెడరల్ కోర్టు స్థానంలో ఏర్పడిన సుప్రీంకోర్టు.
రెండు విడుతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. 31న ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
INTERNATIONAL NEWS
అమెరికా ఫస్ట్’కే ప్రాధాన్యం నొక్కి చెప్పిన ట్రంప్.. భారత్ చైనా టారిఫ్ మేకర్లంటూ వ్యాఖ్యలు
దక్షిణ కొరియా విమానంలో మంటలు.. 176 మందికి తృటిలో తప్పిన ప్రమాదం.
శ్రీలంక నావికా దళం భారత మత్స్యకారులపై కాల్పులకు తెగబడింది. 5గురికి గాయాలు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయాలని సోమవారం ప్రతిపాదించారు
BUSINESS NEWS
సెన్సెక్స్ 535, నిఫ్టీ 128 పాయింట్ల లాభం
డాలర్‌తో పోల్చితే మరో 26 పైసలు పడిపోయి 86.57 వద్ద ముగిసింది.
SPORTS NEWS
మూడో టీ20లో ఇంగ్లండ్ భారత్‌ను 26 పరుగుల తేడాతో ఓడించింది. సిరీస్ 2-1 తో భారత్ ముందంజ.
వుమెన్స్ అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన తొలి వుమెన్స్ క్రికెటర్‌గా గొంగడి త్రిష నిలిచింది.
EDUCATION & JOBS UPDATES
RPF కానిస్టేబుల్ నియామక పరీక్ష తేదీలను ప్రకటించింది మార్చి 2 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు