BIKKIS NEWS (ఫిబ్రవరి 02) : TODAY NEWS IN TELUGU on 2nd FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 2nd FEBRUARY 2025
TELANGANA NEWS
కేంద్ర బడ్జెట్ లో తేలిపోయిన తెలంగాణ. మిడిమిడిగా కేటాయింపులు .
అసెంబ్లీకి కుటుంబ సర్వే.. నివేదికపై 5న క్యాబినెట్లో చర్చ: మంత్రి పొన్నం
ఎంపీలుండి ఏంలాభం?.. ఆ రెండు పార్టీలు రాష్ర్టాన్ని నిలువునా ముంచుతున్నయ్: కేటీఆర్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమేనని సాగు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు
ANDHRA PRADESH NEWS
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధం: మాజీ మంత్రి పెద్దిరెడ్డి
తిరుమలలో మళ్లీ అపచారం.. శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
బడ్జెట్లో పోలవరానికి రూ.12,157.53 కోట్లు కేటాయింపు
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా
మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కుతుండగా, మీరెందుకు నొక్కలేకపోతున్నారు.. చంద్రబాబుకు ఆర్కే రోజా సూటి ప్రశ్న
NATIONAL NEWS
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు.
12,75,000 వార్షిక ఆదాయం వరకు పన్ను లేదు.. వేతన జీవులకు బడ్జెట్ లో ఊరట.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది నక్సల్స్ మృతి.
కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 5 లక్షలకు పెంపు..
వచ్చే ఐదేండ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు: నిర్మలా సీతారామన్
బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ వేసినట్టుంది.. కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌గాంధీ విమర్శ
తాగునీరు, పారిశుద్ధ్యం కోసం.. కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు
రైల్వేకు రూ.2.52 లక్షల కోట్లు, రక్షణకు రూ.6.81 లక్షల కోట్లు, అణు మిషన్‌కు 20 వేల కోట్లు కేటాయింపు.
సోమవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ నివేదిక
INTERNATIONAL NEWS
గాజా, వెస్ట్ బ్యాంక్‌లలోని పాలస్తీనీయులను తాత్కాలికంగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు తరలించాలనే ఆలోచనను అరబ్ దేశాలు తిరస్కరించాయి
సూడాన్ మార్కెట్లో పారామిలిటరీ దాడులు. 54 మంది మరణించగా, 158 మంది గాయపడ్డారు.
BUSINESS NEWS
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 77,505.96 (5.39)
నిఫ్టీ : 23,482.15 (26.25)
కేంద్ర బడ్జెట్ 2025 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.
2025 జనవరిలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
SPORTS NEWS
మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ లో నేడు భారత్ & దక్షిణాఫ్రికా పోరు
నేడు టీమిండియా & ఇంగ్లండ్ చివరి టీట్వంటీ. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న భారత్
కేంద్రం బడ్జెట్ లో క్రీడలకు 3,794.30 కోట్లు కేటాయించింది.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హల్ టికెట్లు విడుదల.
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు