BIKKI NEWS (FEB. 01) : Union Budget 2025 Key Proposals. కేంద్ర బడ్జెట్ 2025 ప్రధానాంశాలు.
Union Budget 2025 Key Proposals
1) నూతన ఆదాయపన్ను పరిమితి 12 లక్షల వరకు మినహాయింపు
- 0-4 లక్షల వరకు NIL
- 4 లక్షల-8 లక్షల వరకు 5 శాతం
- 8 లక్షల-12 లక్షల వరకు 10%
- 12 లక్షల-16 లక్షల వరకు 15 శాతం
- 16 లక్షల- 20 లక్షల వరకు 20 %
- 20 లక్షల-24 లక్షల వరకు 25 శాతం
- 24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.
2) భీమా రంగంలో 100% ఎఫఱడీఐలకు అనుమతి.
3) వచ్చేవారం నూతన పన్ను చట్టాన్ని సరళ విధానం లో ప్రవేశపెట్టనున్నారు.
4) కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి ఐదు లక్షల వరకు పెంపు
5) గిగా వర్కర్లకు ఆరోగ్య భీమా వర్తింపు
7) 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
8) వృద్ధులకు వడ్డీ పై టీసీఎస్ ఊరట
9) భవిష్యత్తు ఆహార భద్రత కోసం రెండో జన్యు బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయం
9) జ్ఞాన భారత మిషన్ ఏర్పాటు. పదివేల కోట్ల ఉపకార వేతనాలు చెల్లింపు లక్ష్యం.
10) 2024 – 25 లో 4.8 శాతంగా ద్రవలోటు
11) 2025 – 26 లో 4.4 శాతంగా ద్రవలోటు
12) త్వరలోనే జనవిశ్వాస్ 2.0 బిల్లు
13) విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు
14) దేశవ్యాప్తంగా పరిశ్రమలలో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక
15) మన మంత్రి ధన్ ధాన్య యోజన పథకం ప్రారంభం.
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు