BIKKIS NEWS (జనవరి 21) :. BA DEFENCE and SECURITY COURSE IN DEGREE. తెలంగాణ రాష్ట్రంలో 2025 – 26 విద్యాసంవత్సరం నుంచి బీఏలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనే నూతన కోర్సును ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు.
BA DEFENCE and SECURITY COURSE IN DEGREE
ఈ కోర్సు కొరకు సిలబస్ రూపొందిస్తున్నామని, తర్వాత కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని చెప్పారు. రక్షణరంగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున ఆ కోర్సును ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు ఈ కోర్సుద్వారా త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోడాలను సులభంగా పొందుతారని తెలిపారు.
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు