BIKKIS NEWS (జనవరి 21) : TODAY NEWS IN TELUGU on 21st JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 21st JANUARY 2025
TELANGANA NEWS
జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో సీఎం లు రేవంత్ & చంద్రబాబు భేటి
తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు ఎనిమిది మంది ఎంపికయ్యారు
సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.
అమెరికాలోని వాషింగ్టన్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన యువకుడు రవితేజ మృతి చెందాడు.
తెలంగాణ లో మళ్లీ అందుబాటులోకి కింగ్‌ఫిషర్ బీర్లు
ANDHRA PRADESH NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది
తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది.
లోకేష్ డిప్యూటీ సీఎం ప్రకటన పై అధిష్టానం సీరియస్
NATIONAL NEWS
ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యంతో ఏ నెట్‌వర్క్ నుంచైనా కాల్ చేసుకునే సౌకర్యం కేంద్ర టెలికం శాఖ కల్పించింది.
జమ్మూ కశ్మీరులోని సోపోర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిపాయి పంగల కార్తీక్ ప్రాణాలు కోల్పోయారు.
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు
సోమవారం ఉదయం అయ్యప్ప ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు.
తమతో చర్చలను ఫిబ్రవరి 14న కాకుండా ముందుగానే జరపాలని రైతు సంఘాలు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి
INTERNATIONAL NEWS
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్ ప్రమాణం చేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన 24 గంటల్లోనే పునరుద్ధరించడం జరిగింది.
కొలంబియాలో జరుగుతున్న ఘర్షణల్లో సుమారు 80 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు.
మెలానియా ట్రంప్ SMELANIA పేరుతో క్రిప్టో కరెన్సీ విడుదల
BUSINESS NEWS
లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 77,073.44 (454.11)
నిఫ్టీ : 23,344.75 (141.55)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు 7 శాతమేనని మూడీస్ అంచనా వేసింది.
SPORTS NEWS
ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్న క్రికెటర్ రింకూ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ప్రకటించిన సంజీవ్ గొయెంకా
EDUCATION & JOBS UPDATES
SSC టైపింగ్ టెస్ట్ వాయిదా
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు