BIKKIS NEWS (జనవరి 23) : UPSC Civil Services Prelims Exam 2025 Notification. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
UPSC Civil Services Prelims Exam 2025 Notification
ఖాళీల వివరాలు : 979 ఖాళీలు కలవు
దరఖాస్తు గడువు : అర్హులైన అభ్యర్థులు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 2025 మే 25న జరగనుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ
వయోపరిమితి : ఆగష్టు 01 – 2025 నాటికి 18 – 32 సంవత్సరాలు మద్య ఉండాలి.
ఎంపిక విధానం : మే 25న UPSC CSE 2025 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. CSE ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు UPSC మెయిన్స్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు దాటిన అభ్యర్థులను డిస్క్రిప్టివ్ మెయిన్స్‌కు ఎంపికవుతారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
అవకాశాలు : జనరల్ కేటగిరీ అభ్యర్థులు UPSC CSE పరీక్ష 6 సార్లు రాయవచ్చు. OBC, PwD అభ్యర్థులకు 9 పర్యాయాలు రాసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా పరీక్ష రాయవచ్చు.
పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : Download Pdf
సివిల్స్ దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://upsc.gov.in/
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు