Home » CURRENT AFFAIRS 1st FEBRUARY 2025

CURRENT AFFAIRS 1st FEBRUARY 2025

BIKKIS NEWS : CURRENT AFFAIRS 1st FEBRUARY 2025

CURRENT AFFAIRS 1st FEBRUARY 2025

1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ ఎన్ని లక్షల కోట్ల బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.?
జ : రూ. 50,65,345

2) కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితిని ఎంతకీ పెంచారు.?
జ : 5 లక్షలకు పెంపు..

3) కేంద్ర బడ్జెట్ లో రైల్వేకు ఎంత కేటాయించారు.?
జ : రూ.2.52 లక్షల కోట్లు,

4) కేంద్ర బడ్జెట్ లో రక్షణకు ఎంత కేటాయించారు.?
జ : రూ.6.81 లక్షల కోట్లు

5) 2025 జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు ఏంత .?
జ : రూ.1.96 లక్షల కోట్లు

6) మహిళల అండర్‌-19 టీట్వంటీ ప్రపంచకప్‌ 2025 టోర్నీలో ఫైనల్‌ కు చేరిన జట్లు ఏవి.?
జ : భారత్ & దక్షిణాఫ్రికా

7) కేంద్రం బడ్జెట్ లో క్రీడలకు ఎన్ని కోట్లు కేటాయించారు.?
జ : 3,794.30 కోట్లు

8) రైతుల కొరకు కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకం ఏమిటి.?
జ : ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన

9) ఉపకార వేతనాలు చెల్లింపు కొరకు ఏ పథకం బడ్జెట్ లో ప్రకటించారు.?
జ : జ్ఞాన భారత్ మిషన్

10) భీమా రంగంలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులకు బడ్జెట్ లో ఆమోదం తెలిపారు.?
జ :100%

11) 2024 – 25 లో ద్రవలోటు ఎంత.?
జ : 4.8%

12) 2025 – 26 లో ద్రవలోటు ఎంత.?
జ : 4.4%

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు