Home » APPSC GROUP 1 SCHEDULE – గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్

APPSC GROUP 1 SCHEDULE – గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్

BIKKIS NEWS (జనవరి 21) : APPSC GROUP 1 MAINS EXAMS SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1 పోస్టులకు మెయిన్స్ పరీక్ష తేదీలను విడుదల చేసింది.

2025 మే 3 తేదీ నుండి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. పరీక్ష సమయం ఉదయం 10.00 నుంచి 01.00 వరకు ఉండనుంది.

APPSC GROUP 1 MAINS EXAMS SCHEDULE

మే 03 – తెలుగు
మే 04 – ఇంగ్లీషు
మే 05 – జనరల్ ఎస్సే
మే 06 – హిస్టరీ & కల్చరల్
మే 07 – పాలీటి & లా
మే 08 – ఎకానమీ
మే 09 – సైన్స్ & టెక్నాలజీ

వెబ్సైట్ : https://portal-psc.ap.gov.in/Default