Home » AUSTRALIAN OPEN 2025 – ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతలు

AUSTRALIAN OPEN 2025 – ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతలు

BIKKIS NEWS (జనవరి 26) : Australian open 2025 winners list. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతల జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం

Australian open 2025 winners list

పురుషుల సింగిల్స్

విన్నర్ : జే. సిన్నర్
రన్నర్ : ఏ. జ్వెరెవ్

మహిళల సింగిల్స్

విన్నర్ : మాడిసన్ కీస్ (అమెరికా)
రన్నర్ : సబలెంక (బెలారస్)

పురుషుల డబుల్స్

విన్నర్ : హెచ్ పాటెన్ & హెచ్. హెలియోవారొ
రన్నర్ : యస్. బొలెల్లీ & ఏ. వావాసురి

మహిళల డబుల్స్

విన్నర్ : టీ టౌన్‌సెండ్ & కే. సైనికోవా
రన్నర్ :హెచ్. షేవ్ & జే. ఓస్టాపెంకో

మిక్స్‌డ్ డబుల్స్

విన్నర్ : జే. పీర్స్ & ఓ. గడేక్కి
రన్నర్ : కే. బిరెల్ & జే. స్మిత్

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు