BIKKIS NEWS (జనవరి 21) : CBSE BOARD JOBS NOTIFICATION 2025. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
CBSE BOARD JOBS NOTIFICATION 2025
ఖాళీల వివరాలు :
సూపరింటెండెంట్ – 142
జూనియర్ అసిస్టెంట్ – 70
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జనవరి – 31 – 2025 వరకు
అర్హతలు : సూపరింటెండెంట్ – బ్యాచిలర్ డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
వయోపరిమితి : 31 – 01 – 2025 నాటికి సూపరింటెండెంట్ పోస్టుకు 18 – 30 సంవత్సరాలు మద్య ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు 18 – 27 సంవత్సరాలు మద్య ఉండాలి.
రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు : 300/- (SC, ST, PWD, EXSM, మహిళలు, CBSE సిబ్బంది కి ఫీజు లేదు)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం : విజయవాడ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనునది భారతప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రధాన నేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బోర్డులో ఒకటియై ఉన్నది. తన అనుబంధ పాఠశాలలు మరియు కంట్రోలింగ్ అథారిటీచే అప్పగించబడిన కార్యకలాపాల కొరకు సెకండరీ & సీనియర్ సెకండరీ స్థాయిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించుట దీని ప్రధాన విధి.
అఖిల భారత పోటీ పరీక్షల ద్వారా నేరుగా నియామకం ప్రాతిపదికన దిగువ తెలిపిన ఉద్యోగాలు భర్తీ చేయుట కొరకు ఆసక్తి మరియు అర్హత గల (భారత పౌరులు) అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను బోర్డ్ కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు బోర్డ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఇతర మార్గాల ద్వారా దాఖలు చేసిన దరఖాస్తులు అంగీకరించబడవు.
ఎంపికైన అభ్యర్థులు ఏదేని CBSE కార్యాలయంలో పనిచేయవలసి ఉంటుంది.
ప్రకటించబడిన ఖాళీల సంఖ్య తాత్కాలికం. అవి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును.
- CURRENT AFFAIRS – కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 03 – 2025
- TODAY NEWS – నేటి ప్రధాన వార్తలు 4 ఫిబ్రవరి 2025
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు