BIKKIS NEWS : CURRENT AFFAIRS 21st JANUARY 2025
CURRENT AFFAIRS 21st JANUARY 2025
1) ఏ ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినట్టు మంగళవారం రక్షణ శాఖ ప్రకటించింది.?
జ : సూపర్‌సానిక్ కంబషన్ రాంజెట్ (స్క్రాంజెట్)
2) ఏ ఒప్పందం, ఏ సంస్థ నుండి అమెరికా తాజాగా వైదొలగింది.?
జ : పారిస్ ట్రీటీ, డబ్ల్యూహెచ్‌వో
3) ఎవరికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు’ అని ట్రంప్ ప్రకటించారు.?
జ : అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి
4) ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ సంస్థల జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న సంస్థలు ఏవి.?
జ : టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా
5) ప్రపంచంలో గత ఏడాది సగటున వారానికి ఎంతమంది బిలియనీర్లు అవతరించారని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తెలియజేసింది.?
జ : నలుగురు
6) ఐసీసీ చైర్మన్ జై షా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అతని పేరేంటి.?
జ : థామస్ బాచ్
7) బ్రాండ్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన సంస్థల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఐటీ సంస్థ ఏది.?
జ : యాక్సెంచర్
8) ఎడెల్‌మన్ ట్రస్ట్ బారో మీటర్ వార్షిక ర్యాంకింగులు 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది. ?
జ : 3వ (1. చైనా, 2. ఇండోనేషియా)
9) హురూన్ గ్లోబల్ ఇండియన్ లీడర్స్ 2024 లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు.?
జ : సత్య నాదెళ్ల
10) ఏ దేశంలో తాజాగా ఎమర్జెన్సీని విధించారు.?
జ : కొలంబియా
11) అమెరికా విదేశాంగ శాఖ మంత్రి గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. ?
జ : మార్క్ రుబియో
- CURRENT AFFAIRS – కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 03 – 2025
- TODAY NEWS – నేటి ప్రధాన వార్తలు 4 ఫిబ్రవరి 2025
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు