Home » ICC AWARDS 2024 – ఐసీసీ 2024 అవార్డుల పూర్తి జాబితా

ICC AWARDS 2024 – ఐసీసీ 2024 అవార్డుల పూర్తి జాబితా

BIKKI NEWS (JAN. 28) : ICC AWARDS 2024 LIST. ఐసీసీ 2024 అవార్డులను ప్రకటించింది.

ICC AWARDS 2024 LIST

ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – జస్ప్రీత్ బూమ్రా (ఇండియా)

ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – జస్ప్రీత్ బూమ్రా (ఇండియా)

ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్ఘనిస్తాన్)

ఐసీసీ పురుషుల టీట్వంటీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – అర్షదీప్ సింగ్ (ఇండియా)

ఐసీసీ మహిళల టీట్వంటీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – మాలీ కెర్ర్

ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – స్మృతి మందాన (ఇండియా)

ఐసీసీ పురుషుల టీట్వంటీ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్ – రోహిత్ శర్మ

ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్ – పాట్ కమ్మిన్స్

ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్ – చరిత్ అసలంక

ఐసీసీ పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 – కామింద్ మెండిస్

ఐసీసీ మహిళల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 – అన్నెరి డెర్క్‌సెన్ (దక్షిణాఫ్రికా)

ఐసీసీ మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – ఇషా ఓఝా

ఐసీసీ మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – గెర్హర్డ్ ఎరాస్‌మస్

ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్ – రీచర్డ్ ఇల్లింగ్‌వర్త్

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు