Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 20 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 20 – 01 – 2025

BIKKIS NEWS (జనవరి 20 ) : TODAY NEWS IN TELUGU on 20th JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 20th JANUARY 2025

TELANGANA NEWS

జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని భట్టివిక్రమార్క తెలిపారు

రేషన్ కార్డులకు ఇంకా ఎలాంటి జాబితా రెడీ కాలేదు : భట్టి విక్రమార్క

యాదగిరిగుట్ట వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదంలో డీసీఎం బోల్తా.. 40 మందికి గాయాలు

రైతు సోదరులారా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి.. హరీశ్‌రావు విజ్ఞప్తి

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్ లో కేపిటల్ ల్యాండ్ 450 కోట్ల పెట్టుడులు

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు.

విజయవాడలో అమిత్‌ షాకు వామపక్షాల నిరసనలు.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు

కూటమి నేతలు తిరుమల టికెట్లు అమ్ముకుంటున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు

కేంద్రం సహకారంతో ఏపీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడింది -బాబు

NATIONAL NEWS

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది.

ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా : ప్రధాని నరేంద్ర మోదీ

షూటర్‌ మను భాకర్‌ ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మామయ్య దుర్మరణం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైల్వే మంత్రిత్వ శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)ను విసర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు 385 ప్రీమియం ట్రైన్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది.

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత జార్ఖండ్ లోని ఖుంటి, సిమ్దేగా, గుమ్లా, చత్రా జిల్లాలను రైలు మార్గంతో అనుసంధానించబడ్డాయి

భారత రాజ్యంతో పోరాటం’.. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేసు నమోదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో 719 మంది అభ్యర్థులు

INTERNATIONAL NEWS

నేడు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.

టిక్‌టాక్‌ యాప్ అగ్రరాజ్యం అమెరికాలో తన సేవలను నిలిపివేసింది.

నైజీరియాలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలడంతో 77మంది మరణించారు.

భారత్‌-అమెరికా వాణిజ్యానికి ఎలాన్ మస్క్‌ మద్దతు

BUSINESS NEWS

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో రూ.44,396 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు

దేశీయ ఆటోమొబైల్‌ ఎక్స్‌పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది

SPORTS NEWS

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ లో భారత పురుషుల మరియు మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి.

అండర్ 19 మహిళల వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత జట్టు వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

EDUCATION & JOBS UPDATES

వాయిదా పడిన యూజీసీ నెట్ పరీక్షలు జనవరి 21, 27 వ తేదీలలో నిర్వహణ. అడ్మిట్ కార్డులు విడుదల.

గిరిజన గురుకుల సీవోఈలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్ విడుదల

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు