Home » CMAT ADMIT CARDS డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

CMAT ADMIT CARDS డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

BIKKIS NEWS (జనవరి 22) : CMAT 2025 ADMIT CARDS DOWNLOAD LINK. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు 2025 అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CMAT 2025 ADMIT CARDS DOWNLOAD LINK

జనవరి 25న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రెండు షిప్ట్ లలో నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నారు.

CMAT ADMIT CARDS 2025

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు