Home » CURRENT AFFAIRS 26th JANUARY 2025

CURRENT AFFAIRS 26th JANUARY 2025

BIKKIS NEWS : CURRENT AFFAIRS 26th JANUARY 2025

CURRENT AFFAIRS 26th JANUARY 2025

1) దేశ, విదేశాల్లో ఎన్నో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.?
జ : 76వ

2) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏ పెన్షన్‌ స్కీమ్‌ ను ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌

3) ఏ రాష్ట్రంలో తాజాగా ఉమ్మడి పౌరస్మృతి అమలులోనికి రానుంది.?
జ : ఉత్తరాఖండ్

4) ఎటువంటి ఒత్తిడి లేకుండా సముద్రం అడుగున ఓ క్యాప్సూల్‌లో 120 రోజులు గడిపి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును ఎవరు సాధించారు.?
జ : జర్మనీ ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ రుడిగర్‌ కోచ్‌.

5) ఆస్ట్రేలియా ఓపెన్‌ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా ఏవరు నిలిచారు.?
జ : ఇటలీ ఆటగాడు జన్నిక్ సిన్నర్‌. (ఫైనల్ లో జ్వెరెవ్ పై గెలుపు.)

6) ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : టౌన్‌సెండ్ & సినియాకోవా

7) ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : బెర్నెట్ హెన్రీ

8) జమ్మూకాశ్మీర్ లో ఏ చెట్లను రక్షించడానికి వాటిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు.?
జ : చినార్

9) వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ అనే సంస్థ ను ఎవరు స్థాపించారు.?
జ : మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్

10) 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధి ఎవరు.?
జ : ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో

11) BSF డీజీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహేష్ అగర్వాల్

12) గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 లో భారత స్థానం ఏమిటి.?
జ : 4వ

13) మొట్టమొదటి ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ కు ఆతిథ్యం ఏ రాష్ట్రం ఇస్తుంది.?
జ : గుజరాత్

14) డెలాయిట్ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5% – 6.8%

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు