BIKKIS NEWS (జనవరి 21) : EKALAVYA MODEL SCHOOL ADMISSIONS 2025. తెలంగాణ ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్స్ లలో 2025 – 26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వనిస్తూ ప్రకటన విడుదల చేశారు.
EKALAVYA MODEL SCHOOL ADMISSIONS 2025
రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏకలవ్య గురుకులాల్లో 1,380 సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జనవరి 17 ఫిబ్రవరి 16 వరకు
అర్హత : ప్రస్తుత విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
వయోపరిమితి : మార్చి 31 – 2025 నాటికి 10 – 13 సంవత్సరాల మద్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 100/-
పరీక్ష విధానం : 100 మార్కులకు ఉంటుంది (మెంటల్ ఎబిలిటి 50, అర్థమెటిక్ – 25, తెలుగు, ఇంగ్లీషు – 25)
ప్రవేశ పరీక్ష తేదీ : మార్చి – 16 – 2025
ఫలితాలు విడుదల : మార్చి – 31 – 2025
మొదటి దశ ప్రవేశాలు : ఏప్రిల్ – 15 – 2025
ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలు వచ్చిన మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయబడును.
- SSC CGLE KEY – ఎస్ఎస్సీ సీజీఎల్ఈ ప్రాథమిక కీ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 01 – 2025
- RythuBharosa – రైతు భరోసాకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు.?
- SSC MTS RESULTS – ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RRB JOBS – 32,438 రైల్వే ఉద్యోగాలకై నోటిఫికేషన్
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు