Home » COE Admissions – గురుకుల సీవోఈలలో ఇంటర్ అడ్మిషన్స్ 2025

COE Admissions – గురుకుల సీవోఈలలో ఇంటర్ అడ్మిషన్స్ 2025

BIKKIS NEWS (జనవరి 19) : TGTW COE ADMISSIONS 2025. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సులలో ఎంపీసీ మరియు బైపీసీ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారి చేశారు.

TGTW COE ADMISSIONS 2025

ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 19 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ విద్యా సంస్థల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతోపాటు నీట్, జేఈఈ, ఎఫ్‌సెట్ వంటి ప్రవేశపరీక్షల కొరకు ఉచితంగా కోచింగ్ అందిస్తారు.

వెబ్సైట్ : www.tgtwgurukulam.telangana.gov.in
FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు