BIKKIS NEWS (జనవరి 20) : UGC NET 2024 ADMIT CARDS RELEASED. వాయిదా పడిన యుజిసి నెట్ 2024 డిసెంబర్ సెషన్ పరీక్షల అడ్మిట్ కార్డులను వెబ్సైట్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో ఉంచింది. జనవరి 22, 27వ తేదీలలో ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
UGC NET 2024 ADMIT CARDS RELEASED
2025 జనవరి 15న జరగాల్సిన పరీక్షను సంక్రాంతి పండుగ దినం కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మొత్తం 85 సబ్జెక్టులలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాదించిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొపెసర్ అర్హత మరియు పీహెచ్డీ అడ్మిషన్లలో ప్రాధాన్యత ఉంటుంది.
UGC NET DEC. 2024 ADMIT CARDS.
- SSC CGLE KEY – ఎస్ఎస్సీ సీజీఎల్ఈ ప్రాథమిక కీ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 01 – 2025
- RythuBharosa – రైతు భరోసాకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు.?
- SSC MTS RESULTS – ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RRB JOBS – 32,438 రైల్వే ఉద్యోగాలకై నోటిఫికేషన్
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు